ప్రధాని మోదీని కువైట్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది.కుబైల్ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ తో ప్రధాని మోదీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా ఈ అవార్డును మోదీకి అందజేశారు.
ఇప్పటివరకు ప్రధానిమోదీ 21 దేశాలనుంచి అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లు కూడా ఈ అవార్డును అందుకున్నారు.
ప్రపంచ దేశాలనుంచి మోదీకి దక్కిన అవార్డులు
- హోనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడ్ ఆఫ్ బార్బడోస్ (2024)
- ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్(గయానా 2024)
- డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్ (డొమినికా2024)
- గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ (నైజీరియా2024)
- ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ(రష్యా2024)
- లెజియన్ ఆఫ్ మెరిట్ (యూఎస్ 2020)
- ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో(భూటాన్ 2024)
- గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ (గ్రీస్ 2023)
- గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ మానర్ (ఫ్రాన్స్ 2023)
- ఆర్డర్ ఆఫ్ ది నైలు (ఈజిప్ట్ 2023)
- గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆప్ లోగోహు(షాపువా న్యూగినియా2024)
- కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్ (బహ్రెయిన్ 2019)
- ఆర్డర్ ఆఫ్ జాయెడ్(యూఏఈ 2019)
- నిషాన్ ఇజ్జుద్దీన్ పాలన (మాల్దీవులు 2019)
- గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా (పాలస్తీనా2018)
- అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు (ఆఫ్గనిస్తాన్ 2016)
- కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ )సౌదీ అరేబియా2016)