బంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారు

బంగారు భారత్ కోసం కోట్లాది మంది పునాది వేస్తున్నారన్నారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్నిమ్ భారత్ కే ఓర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. వర్చువల్ గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. దేశ ప్రగతిలోనే మన ప్రగతి ఉందన్నారు మోడీ. నవ భారత నిర్మాణంతో దేశం అతి పెద్ద శక్తిగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు మోడీ. ఈ టైమ్ కలలు కనడానికి కాదు వాటిని సాకారం చేసుకోవాడనికన్నారు. వచ్చే 25 ఏళ్లు కష్టానికి, త్యాగానికి ప్రతీకలన్నారు. వందల ఏళ్లల్లో కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకునేందుకు వచ్చే పాతికేళ్లు ముఖ్యమన్నారు మోడీ. 

ఇవి కూడా చదవండి: 

అఖిలేష్ యాదవ్ కు మరో షాక్

డిటర్జెంట్ పేరుతో లక్షల్లో నగదు తరలింపు