హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మోడీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్రిశాట్‌కు చేరుకున్నారు. ఇక్రిశాట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని కొత్త లోగో ఆవిష్కరించనున్నారు. ఇక్రిశాట్ లో 7నిమిషాల పాటు పంటలను పరిశీలించిన అనంతరం ప్రదాని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
హైదరాబాద్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
- హైదరాబాద్
- February 5, 2022
లేటెస్ట్
- కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా
- చెన్నైకి చేరిన HMPV వైరస్.. 24 గంటల్లో భారత్‌లో ఐదు కేసులు నమోదు
- ఇండియాలో తొలి బీటా జనరేషన్ కిడ్.. ఎక్కడ పుట్టిందంటే..
- 'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం: దర్శకుడు వి.ఎన్.ఆదిత్య
- ఘట్ కేసర్ ఇద్దరు సజీవ దహనం కేసులో బిగ్ ట్విస్ట్.. ప్రేమ వ్యవహారమే కారణం!
- HYD: అల్వాల్‌లో 600 కిలోల కల్తీ పన్నీరు సీజ్
- తెలంగాణలో మొత్తం ఎంతమంది ఓటర్లు అంటే.?
- విచారణకు రాలేను..ఈడీ నోటీసులకు కేటీఆర్ రిప్లై
- PAK vs SA: ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన పాక్ ఓపెనర్.. తృటిలో సచిన్ చారిత్రాత్మక ఫీట్ మిస్
- కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం.. హరీశ్ వేరే పార్టీ చూసుకోవాల్సిందే: మహేశ్ కుమార్ గౌడ్
Most Read News
- హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు.. సిటీలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్.. ఇవాళే(జనవరి 6, 2025) ఓపెనింగ్
- PawanKalyan: గేమ్ ఛేంజర్ ఈవెంట్ విషాదం.. మృతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..
- చైనా HMPV వైరస్.. ఇండియాలోకి వచ్చేసింది.. బెంగళూరులో ఫస్ట్ కేసు.. చిన్నారిలో లక్షణాలు
- వైరస్‌తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- DilRaju: ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ మిగిల్చిన విషాదం.. బాధిత కుటుంబాలకు దిల్ రాజు రూ.10 లక్షల సాయం
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- బెంగళూరులో తొలి HMPV కేసు.. గైడ్ లైన్స్ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం..
- ప్లీజ్.. ప్లీజ్ టికెట్ రేట్లు పెంచండి : తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు రిక్వెస్ట్