
తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గొప్పది. భారతీయులందరికీ ఎంతో గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నాం.
- ప్రధాని నరేంద్ర మోదీ