
న్యూఢిల్లీ:పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ కేసుకి సంబంధించి నీరవ్ మోదీ, ఆయన గ్రూప్ కంపెనీలకు చెందిన రూ.29.75 కోట్ల విలువైన బిల్డింగ్‌లు, ల్యాండ్‌ను, బ్యాంక్ బ్యాలెన్స్‌ను గుర్తించామని, అటాచ్ చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేర్కొంది.