ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ ఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి కోరావ్ గురువారం ఆర్మూర్ మండలం అపూపూర్ మగ్దది ఖానాపూర్ గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసుదర్భం గా వినయ్ రెడ్డి మాట్లాడుతూ అవాడుపనఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇప్పటివరకు బీఆర్ఎస్, బీజేపీలు ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు.
రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మి స్థామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార చంద్రమోహన్, నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యల్ల సాయిరెడ్డి, ఎంపీపీ పస్మా వద్నయ్య బ్లాక్ కాంగ్రెస్ ప్రసిడెంట్ పట్టం జీవన్, ఆర్కూర్ మండల పార్టీని సిమెంట్ చిన్నారెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు పొ లొన్నారు. ఖాదాపూర్ లో బీఆర్ఎస్ నాయకులు పెంబర్తి నరేష్ తదితరులు పాల్గొన్నారు.