కామారెడ్డి, వెలుగు: రైస్ మిల్లు ఓనర్ పై కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. జుక్కల్ మండలం వజ్రకండి శివారులోని పరమేశ్వర రైస్ మిల్లులో మంగళవారం సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండేండ్లుగా సీఎంఆర్ రికార్డులు పరిశీలించారు. 21,583 క్వింటాళ్ల వడ్లు తేడా వచ్చినట్టు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పరమేశ్వర మిల్లు ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు జుక్కల్ఎస్ఐ భువనేశ్వర్తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో వడ్లు పక్కదారి పట్టించిన.. రైస్ మిల్లు ఓనర్ పై కేసు
- నిజామాబాద్
- December 11, 2024
లేటెస్ట్
- ఫార్ములా- ఈ రేస్ కేసులో పక్కా ఆధారాలు!
- రాజకీయ నాయకులు-సర్పంచ్ ఎన్నికలు | సీఎం రేవంత్ -ఇందిరమ్మ ఇళ్లు | శ్రీ తేజకి 2 కోట్ల సాయం | V6
- ములుగు పంపు హౌస్ నుండి గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి సీతక్క
- బంగారంపై పెట్టుబడి.. ఫిజికల్ గోల్డ్ vs గోల్డ్ ఈటీఎఫ్ ..15 ఏళ్లలో ఏది ఎక్కువ లాభం ఇచ్చింది..
- బాచుపల్లిలో గన్‌తో యువకులు హల్చల్
- మరింత సమన్వయంతో ముందుకెళ్దాం..ఎన్డీయే నేతల సమావేశంలో నిర్ణయం
- ఆవుల బాలనాధం సేవలు మరువలేం: ఎమ్మెల్యేవివేక్ వెంకటస్వామి
- బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
- సీఎం రేవంత్‌తో భేటీ కానున్న సినీ పెద్దలు వీళ్లే...
- ఫస్ట్ బోన్ డొనేషన్..యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి..ఆరుగురు పిల్లలకు లైఫ్ ఇచ్చాడు
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు