
సుల్తానాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
హైదరాబాద్ నుంచి మంథనికి వెళ్తున్న ఆయన కారును ఆపి పరిశీలించారు. .