ములుగు జిల్లాలో స్నీఫర్ డాగ్స్ తో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా యూత్ అదుపు తప్పకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గంజాయి రవాణాపై నిఘా ఉంచిన పోలీసులు మత్తు పదార్థాలు, గంజాయి విక్రయాలపై దృష్టి సారించారు. ఈ రోజు ( డిసెంబర్ 31) అర్దరాత్రి 12.30 గంటల వరకు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలు జరుసుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపు కోవాలని పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మినా, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, మత్తు పదార్థాలను పసిగట్టే స్నిఫర్ డాగ్స్ తో జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. వ్యాపార సముదాయాలు, బస్టాండ్లలో పోలీసుల నిఘా ఉంటుందన్నారు.
స్నీఫర్ డాగ్స్ తో పోలీసులు విస్తృత తనిఖీలు... ఎక్కడంటే
- వరంగల్
- December 31, 2024
లేటెస్ట్
- డీమార్ట్ ఆదాయం రూ.15,565 కోట్లు
- కేతన్ పరేఖ్పై సెబీ బ్యాన్
- టెట్ ఎగ్జామ్స్ షురూ.. మార్నింగ్ 72%..ఆఫ్టర్ నూన్ 75% అటెండ్
- మారుతున్న హైడ్రా ప్రాధాన్యతలు .. న్యాయస్థానాల మద్దతు అవసరం
- బ్యాంక్ లింకేజీ లోన్లతో ఆర్థిక స్వావలంబన
- ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం: సుప్రీంకోర్టు
- జనవరి 4 నుంచి కవ్వాల్లో బర్డ్వాక్ ఫెస్టివల్
- భూ సమస్యనైనా పరిష్కరించండి..చావడానికైనా అనుమతివ్వండి
- సింగరేణి స్థల్లాలో నిర్మించుకున్న ఇండ్ల పట్టాలకు మోక్షమెప్పుడు?
- మూడు కేటగిరీలుగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
Most Read News
- Gold Rates: జనవరి 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- FD Rules 2025: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- ఏపీ రైతులకు పండగ.. అకౌంట్ లో రూ. 20 వేలు వేస్తామని మంత్రి ప్రకటన
- 2025లో ఈ బిజినెస్ ఏదో బాగుందే.. 2 లక్షల పెట్టుబడి.. లాభాలే లాభాలు.. డబ్బులే డబ్బులు..!
- ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర
- మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..
- రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్మన్ గిల్
- Beauty Tips : కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్.. అనారోగ్యాన్ని సూచిస్తుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ..?
- తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: 14 నుంచి రైతు భరోసా డబ్బులు జమ