సెకండ్ హ్యాండ్ బైక్ ల పేపర్లు వెరిఫికేషన్ చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

సెకండ్ హ్యాండ్ బైక్ ల పేపర్లు వెరిఫికేషన్ చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం టౌన్, వెలుగు : సెకండ్ హ్యాండ్ బైక్‌ లను కొనుగోలు చేసే ముందు, వినియోగదారులు బైక్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలో 

సెకండ్ హ్యాండ్ బైక్​లను ఫైనాన్స్ ద్వారా తీసుకున్న వాటికి సరియైన పత్రాలు, నెంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ లేకుండా పట్టుబడుతున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని సెకండ్ హ్యాండ్ ఆటో ఫైనాన్స్ లో వున్న వాహనాల పత్రాలు తనిఖీ  చేస్తున్నట్లు తెలిపారు.