గుంతలను పూడ్చిన పోలీసులు

గుంతలను పూడ్చిన పోలీసులు

ఇబ్రహీంపట్నం నుంచి నాగన్​పల్లి వైపు వెళ్లే రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలను మూడో బెటాలియన్​ పోలీసులు మంగళవారం పూడ్చారు. సిబ్బందిని బెటాలియన్​ కమాండెంట్​ సయ్యద్​ జమీల్​బాషా, అడిషనల్​ కమాండెంట్ శ్రీనివాస్ రావు, ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు అభినందించారు.