హైదరాబాద్ నిమ్స్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మెడికో స్టూడెంట్ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ ను పోలీసులు హనుమకొండ జిల్లా వరంగల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించనున్నారు. అంతకుముందు సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. నిందితుడు సైఫే అనే మొదటి నుంచీ ప్రీతి తండ్రి నరేందర్ వాదిస్తుండగా.. సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధించినట్లు ఆధారాలున్నాయని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానించాడని చెప్పారు. గ్రూప్ లలో మెసేజ్ లు పెట్టి వేధించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ వినలేదన్నారు. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని వివరించారు.
ఖమ్మం జైలుకు..ప్రీతి కేసు నిందితుడు సైఫ్
- వరంగల్
- February 24, 2023
లేటెస్ట్
- 3 మీటర్ల దగ్గరకు స్పేడెక్స్ శాటిలైట్లు.. స్పేస్ డాకింగ్‌కు కొనసాగుతున్న ఇస్రో కసరత్తు
- కాలం చెల్లిన సరుకులతో బేకరీ ఐటెమ్స్
- ఇన్ఫోసిస్, రిలయన్స్ రిజల్ట్స్‌పై ఇన్వెస్టర్ల చూపు
- రోడ్డు కుంగి.. ఇటుకల లారీ బోల్తా
- ఉస్మానియాకు కొత్త భవనం హర్షణీయం
- జెమీమా ధమాకా..రోడ్రిగ్స్ సెంచరీ.. రెండో వన్డేలో 116 రన్స్‌తో ఐర్లాండ్‌పై గెలుపు
- వెజ్ బిర్యానీలో బొద్దింక
- చైనాలో వైరస్ తగ్గుముఖం.. హెచ్ఎంపీవీపై పరేషాన్ అక్కర్లేదంటున్న భారత వైద్యులు
- పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
- శ్రీరాముడిగా యాదగిరీశుడు
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- పదేళ్ల సర్వీస్‌కు EPS ప్రకారం ఎంత పెన్షన్ వస్తుంది..?
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..
- 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న మన్మధుడు మూవీ హీరోయిన్..
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
- జనవరి 26 నుంచి రైతు భరోసా.. రైతుల అకౌంట్లోకి రూ. 12 వేలు: పొంగులేటి
- వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం
- వాటర్ బాటిల్ తీసుకొస్తానని.. రూ. 5 కోట్ల బంగారంతో పరారైన డ్రైవర్..
- ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్ నగరాలు.. టాప్ 5 లో మూడు మనవే..
- విజయ్ 69 రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి