రాజకీయ పర్యాటకులు వస్తారు..పోతారు

కాంగ్రెస్ పార్టీ నాయకులపై సెటైర్లు విసురుతూ కౌంటర్ ఇస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీ పర్యటన గురించి మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. పోతుంటారు.. ఇక్కడ ఉండేది మాత్రం కేసీఆరే..’ అని పేర్కొన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ సభలో సరిగ్గా రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలోనే కేటీఆర్ ట్విట్ చేయడం గమనార్హం. 

 

 

 

ఇవి కూడా చదవండి

అధికారంలోకి రాగానే రైతుల బాధ్యత మాదే

తప్పిదాలు బయటకొస్తాయనే రావొద్దంటున్నారు

కుట్ర జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోంది