హైదరాబాద్, వెలుగు: ముచ్చింతల్‌లో సమతామూర్తి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ పర్యటనను రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు చేసిన కామెంట్లను ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తప్పుబట్టారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడటం ప్రతిపక్షాల దిగజారుడు సంస్కృతికి నిదర్శనమన్నారు. పవిత్ర కార్యక్రమంపై రాజకీయాలు చేయడం మంత్రి కేటీఆర్, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు, నాయకులకు తగదన్నారు. మోడీ పాలనను శ్రీరాముడి పాలనతో చిన జీయర్ స్వామి పోల్చారని గుర్తు చేశారు.
పీఎం టూర్‌ను రాజకీయం చేయొద్దు
- హైదరాబాద్
- February 7, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు..!
- Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..
- ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్‌కు షాకివ్వనున్న ICC
- రమేష్ బిధూరి వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన ప్రియాంక.. ఏమన్నారంటే..?
- పుష్ప లో బన్నీ దొంగే కదా.. మహాత్ముడు కాదు కదా.?: రాజేంద్ర ప్రసాద్
- బీర్ల ధరల పెంపుపై కమిటీ.. KF బీర్ల సప్లై నిలిపివేతపై మంత్రి జూపల్లి క్లారిటీ
- Good News: టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలు విడుదల
- సంక్రాంతి సినిమాలు : 2019 పోటీ 2025లో రిపీట్.. ఈసారి హిట్ కొట్టేదెవరో..?
- ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపార ధోరణి మారాలి: మంత్రి పొన్నం
- ప్రయాణికులకు అలర్ట్: వారం రోజులపాటు ఢిల్లీ ఎయిర్ పోర్టు మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
Most Read News
- హైదరాబాద్‌లో 11 HMPV కేసులు.. మాయదారి చైనా వైరస్.. డిసెంబర్లోనే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసిందంట..!
- సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన
- పండుగ వేళన పొంచి ఉన్న హాలిడే హార్ట్ సిండ్రోమ్.. కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
- ట్రిపుల్ ఆర్ భూసేకరణపై స్పీడప్.. మెప్పించి.. ఒప్పించి రైతులకు పరిహారం!
- జగిత్యాల హాస్పిటల్లో ల్యాబ్ సిబ్బంది దందా
- మందు ప్రియులకు షాక్: తెలంగాణలో KF.. కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్
- ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం
- అల్లు అర్జున్ విడుదలలో మా తప్పు లేదు: జైల్ డీజీ సౌమ్య మిశ్రా
- గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్ సినిమాలకు ఏపీ హైకోర్టు షాక్
- బతుకమ్మకుంట ప్రభుత్వానిదే.. హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు