హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ పై కేటీఆర్ కామెంట్లను ఖండిస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేటీఆర్ హుందాగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర పాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘అసలు మూసీపై బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటో చెప్పాలి. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఒక ఇల్లు కూడా కూల్చం. పేదల పార్టీ కాంగ్రెస్. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం’’ అని పొన్నం సూచించారు.
చిల్లర రాజకీయాలు మానుకో.. కేటీఆర్‌పై మంత్రి పొన్నం ఫైర్
- హైదరాబాద్
- October 3, 2024
లేటెస్ట్
- బోటు షికారు మూన్నాళ్ల ముచ్చటే!
- రైతులు అధైర్య పడొద్దు : బాదావత్ సంతోష్
- త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు : నాగేశ్వరరావు
- గీత కార్మికుల రక్షణ కోసమే కాటమయ్య కిట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
- ప్రభుత్వ విద్యాసంస్థలలో తాగునీటి సమస్య రానీయొద్దు : మంత్రి దామోదర రాజనర్సింహ
- రైతులకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే సత్యనారాయణ
- వారఫలాలు (సౌరమానం) నవంబర్ 17 నుంచి నవంబర్ 23 వరకు
- స్టార్టప్ : అరటి వేస్ట్‌తో హ్యాండీక్రాఫ్ట్స్
- మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత.. ఇంఫాల్‌లో కర్ఫ్యూ..
- మార్కెట్లోకి సబల మిల్లెట్ ప్రొడక్టులు
Most Read News
- హైవేల పక్కన పండ్ల బుట్టల్లో ఉండే సీతాఫలాలు కొంటున్నరా..?
- Ayushman Bharat Card: ఆధార్ కార్డు ఉంటేచాలు..ఇంకేం వద్దు.. సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్
- TG-TET: ఇప్పటి వరకు టెట్‌కు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే..?
- Bigg Boss: ఊహించని విధంగా బిగ్ బాస్ ఓటింగ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్.. డేంజర్లో ఇద్దరు!
- కార్తీకమాసం.. మూడో సోమవారం ఇలా పూజ చేయాలి..
- Pushpa 2: The Rule : పుష్ప సినిమాని ఆ ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారా..?
- సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత..
- AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 3-1 తేడాతో ఆ జట్టే గెలుస్తుంది: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- IPL 2025: ఐపీఎల్ మెగా వేలంలో 13 ఏళ్ల పోరగాడు.. ఎవరతను..? ఏంటి స్పెషాలిటీ..?
- IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి