బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోస్టర్ల వార్

  •     ‘కరప్ట్ వర్కింగ్ కమిటీ’ అంటూ బీఆర్ఎస్..
  •     ‘బుక్ మై సీఎం’ పేరుతో కాంగ్రెస్.. 

 

అందులో సోనియాగాంధీ సహా 24 మంది ముఖ్య నేతల ఫొలు వేసి, వారు వివిధ స్కామ్స్ చేశారంటూ పేర్కొంది. లీడర్లు, వాళ్లు చేసిన స్కామ్స్ ఇవీ అంటూ పేరుపేరునా ప్రస్తావించింది. యూపీఏ పదేండ్ల పాలనలో ఇన్ని స్కాములు చేసిన వారి విషయంలో ప్రజలు అలర్ట్​గా ఉండాలని సూచించింది. ఇక బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేసింది. బుక్​మై షో తరహాలో ‘బుక్ మై సీఎం’ అంటూ కేసీఆర్​ ఫొటోలతో పోస్టర్లు అతికించింది. ‘బుక్​మై సీఎం.. డీల్స్ అవేలబుల్@ 30%​ కమీషన్’ అని అందులో పేర్కొంది. అయితే ఎక్కడా ఈ పోస్టర్లను తాము వేసినట్టుగా కాంగ్రెస్ చెప్పుకునే ప్రయత్నం చేయలేదు.

లు వేసి, వారు వివిధ స్కామ్స్ చేశారంటూ పేర్కొంది. లీడర్లు, వాళ్లు చేసిన స్కామ్స్ ఇవీ అంటూ పేరుపేరునా ప్రస్తావించింది. యూపీఏ పదేండ్ల పాలనలో ఇన్ని స్కాములు చేసిన వారి విషయంలో ప్రజలు అలర్ట్​గా ఉండాలని సూచించింది. ఇక బీఆర్ఎస్ కు కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేసింది. బుక్​మై షో తరహాలో ‘బుక్ మై సీఎం’ అంటూ కేసీఆర్​ ఫొటోలతో పోస్టర్లు అతికించింది. ‘బుక్​మై సీఎం.. డీల్స్ అవేలబుల్@ 30%​ కమీషన్’ అని అందులో పేర్కొంది. అయితే ఎక్కడా ఈ పోస్టర్లను తాము వేసినట్టుగా కాంగ్రెస్ చెప్పుకునే ప్రయత్నం చేయలేదు.

ALSO READ:  తొలిరోజు సీడబ్ల్యూసీ భేటీలో 14 తీర్మానాలు