లోక్ సభ ఎన్నికల దృష్యా యూనియన్ పబ్లిక్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ను వాయిదా వేసింది. ఇండియన్ సివిల్ సర్వీసుల్లో 1,056 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి రెండో వారం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. ఈ నోటిఫికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే26న జరగాల్సి ఉండగా.. జూన్ 16కు వాయిదా వేస్తూ యూపీఎస్పీ మంగళవారం ప్రకటించింది. దీంతో జూన్ 16న ప్రిలిమినరీ, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు.
𝗨𝗣𝗦𝗖 𝗣𝗿𝗲𝗹𝗶𝗺𝘀 𝟮𝟬𝟮𝟰 𝗵𝗮𝘃𝗲 𝗯𝗲𝗲𝗻 𝗿𝗲𝘀𝗰𝗵𝗲𝗱𝘂𝗹𝗲𝗱.
— Upsc Civil Services Exam (@UpscforAll) March 19, 2024
•𝗘𝘅𝗮𝗺 𝗼𝗿𝗶𝗴𝗶𝗻𝗮𝗹𝗹𝘆 𝘀𝗰𝗵𝗲𝗱𝘂𝗹𝗲𝗱 𝗳𝗼𝗿 𝗠𝗮𝘆 𝟮𝟲𝘁𝗵 𝗵𝗮𝘀 𝗯𝗲𝗲𝗻 𝗺𝗼𝘃𝗲𝗱 𝘁𝗼 𝗝𝘂𝗻𝗲 𝟭𝟲𝘁𝗵 pic.twitter.com/nIVvNZC2ig