జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సర్పరాజు పూర్ గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి షాక్ తో ఓ వ్యక్తి మృతిచెందాడు. వర్షాలు పడతాయని ..ఇంటి కప్పు పైకి ఎక్కి రేకులపై ప్లాస్టిక్ కవర్ తో కప్పుతుం డగా ప్రమాదవ శాత్తు 11కెవి విద్యుత్ తీగలు తగలి షాక్ తో స్పాట్ లో చనిపోయాడు. మృతుడు గ్రామానికి చెందిన కొక్కునడిపి గంగారాం(50)గా గుర్తించారు.
ఇంటిపై కప్పుపై కవర్ కప్పుతుండగా..కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
- కరీంనగర్
- June 24, 2024
లేటెస్ట్
- ట్రంప్ టీమ్‌లో మరో ఇండో అమెరికన్.. ఏఐ అడ్వైజర్‌గా శ్రీరామ్ కృష్ణన్
- మావోయిస్ట్ నేత ప్రభాకర్ అరెస్ట్
- ఉత్తరప్రదేశ్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టుల కాల్చివేత
- లగచర్ల రైతులకు బీజేపీ అండగా ఉంటుంది
- పాకిస్తాన్ క్లీన్‌స్వీప్..సౌతాఫ్రికాపై 3–0తో వన్డే సిరీస్ సొంతం
- అంబేద్కర్ అంటే భయమెందుకు? అమిత్ షా వ్యాఖ్యలపై ఓయూలో అధ్యాపకుల నిరసన
- అల్లు అర్జున్, డైరెక్టర్‌పై చర్యలు తీసుకోండి
- నేషనల్ షూటింగ్ చాంపియన్‌లో ధనుశ్కు సిల్వర్
- ప్రాక్టీస్ పిచ్‌లపై ఇండియా అసంతృప్తి..ఎంసీజీలో పాత పిచ్‌లపై నెట్ ప్రాక్టీస్‌తో ఆటగాళ్లకు గాయాలు
- ఆస్పత్రుల్లో నియామకాలపై నివేదిక ఇవ్వండి : దామోదర రాజనర్సింహ
Most Read News
- Pushpa 2 Box office Day 18: నాన్‌స్టాప్ రికార్డులతో పుష్ప 2.. ఇండియా బాక్సాఫీస్ డే 18 కలెక్షన్ ఎంతంటే?
- RRB Group D Recruitment: రైల్వేలో 32 వేల 438 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే
- జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి
- అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం
- UI vs Vidudala 2: ఉపేంద్ర, విజయ్ సేతుపతి సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- Mystery Thriller: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పది కోట్ల బడ్జెట్.. రూ.55కోట్ల కలెక్షన్స్.. కథేంటంటే?
- రేవంత్.. మీ సోదరుడికి ఒక న్యాయం..అల్లు అర్జున్‌కు ఒక న్యాయమా.?: హరీశ్ రావు
- New Year Plan : నెట్‌ఫ్లిక్స్‌తో BSNL బంపరాఫర్.. జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా..
- సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
- టాలీవుడ్ ఏపీకి వెళ్తుందా..? అగ్ర నిర్మాత నాగవంశీ ఆన్సర్ ఇదే