స్టావెంజర్ : ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద.. నార్వే చెస్ టోర్నీలో తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్రజ్ఞానంద.. వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ (చైనా) చేతిలో ఓడాడు. నార్మల్ టైమ్ గేమ్‌లో డ్రా చేసుకున్న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అర్మెగెడాన్ టైబ్రేక్‌లో మాత్రం లీరెన్ను నిలువరించలేకపోయాడు. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద 2 పాయింట్లతో సంయుక్తంగా మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. విమెన్స్ సెక్షన్లో ఆర్. వైశాలి(4).. తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(1.5)ని ఓడించింది.
నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద తొలి ఓటమి
- ఆట
- May 30, 2024
మరిన్ని వార్తలు
-
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం.. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరించనున్న ఇంగ్లండ్!
-
తమిళనాడు వాసి కాదు కాబట్టే జట్టులో ఉన్నాడు.. లేదంటే అతని కెరీర్ ముగిసేది: బద్రీనాథ్
-
పదే పదే ఓడిపోతున్నాం.. మెంటల్ కండిషన్ బాగోలేదు.. బోర్డు అధికారులకు మహిళా క్రికెటర్ లేఖ
-
నేషనల్ సైక్లింగ్ పోటీలకు చరితారెడ్డి క్వాలిఫై
లేటెస్ట్
- వీడెవడండీ బాబూ: రైల్వే స్టేషన్లలో అమ్మాయిల జుట్టు కత్తిరిస్తున్న సైకో
- సెప్టెంబర్‌లో అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
- విత్తనాలు మొలకలయ్యాయ్.. అంతరిక్షంలో ఇస్రో అద్భుతం
- మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపన
- Rajinikanth: నన్ను రాజకీయ ప్రశ్నలు అడగొద్దు.. రిపోర్టర్‌పై రజనీకాంత్ అసహనం.. ఏం జరిగిందంటే?
- Formula E Car Race Case: కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు
- ఢిల్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్.. 8 కౌంటింగ్
- Jaahnavi Kandula: భారత విద్యార్థిని చంపిన అమెరికా పోలీస్ ఉద్యోగం పీకేశారు
- Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఎంత..?
- అత్యాచారం కేసులో ఆశారాంకు మధ్యంతర బెయిల్
Most Read News
- OTT Thriller: ఓటీటీలోకి సముద్రఖని లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ.. IMDB లో 9.2 రేటింగ్.. స్ట్రీమింగ్ వివరాలివే!
- టాటా సుమో మళ్లీ వస్తోంది.. అద్దిరిపోయే లుక్‌తో.. ఇంకా పవర్ ఎక్కువగా..!
- బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
- ఇండియాలో తొలి బీటా జనరేషన్ కిడ్.. ఎక్కడ పుట్టిందంటే..
- కేటీఆర్ విల్లాలో ఏసీబీ సోదాలు
- ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
- Champions Trophy 2025: గిల్‌పై వేటు.. ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్‌గా బుమ్రా..?
- HYD: అల్వాల్‌లో 600 కిలోల కల్తీ పన్నీరు సీజ్
- PAK vs SA: ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన పాక్ ఓపెనర్.. తృటిలో సచిన్ చారిత్రాత్మక ఫీట్ మిస్
- న్యూ ఇయర్ గిఫ్ట్‌గా భారీగా ఛార్జీలు పెంచిన ఓటీటీలు