సెప్టెంబర్ ప్రజావాణి 11వ తేదీకి వాయిదా

సెప్టెంబర్ ప్రజావాణి 11వ తేదీకి వాయిదా
  • బుధవారానికి  వాయిదా వేసిన ప్రభుత్వం 

పంజాగుట్ట ,వెలుగు: ప్రతినెలలో మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల మంగళవారం నుంచి 11వ తేదీకి మార్చినట్టు ప్రజావాణి నోడల్​అధికారి తెలిపారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్​ ఫూలే ప్రజాభవన్​లో ఈ నెల 10న 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్య సమావేశం ఉన్న కారణంగా ప్రజావాణిని వాయిదా వేసినట్టు చెప్పారు. 

ప్రజావాణికి వచ్చేవారు దీనిని గమనించి బుధవారం రావాలన్నారు.