
రంగారెడ్డి, వెలుగు: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ హరీశ్ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించడం లేదని, ఈ నెల 26 నుంచి ప్రతి సోమవారం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు గమనించి జిల్లా అధికారులకు సహకరించాలని కోరారు.