బైడెన్ సర్కారులో కీలక పదవిలో ఇండో-అమెరికన్

కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ చైర్ గా  ప్రమీలా

వాషింగ్టన్‌: ఇండియన్ అమెరికన్ లీడర్, ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ మెంబర్ ప్రమీలా జయపాల్ (55) కీలకమైన ‘కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ (సీపీసీ)’ చైర్ (ప్రెసిడెంట్)గా ఎన్నికయ్యారు. రాబోయే117వ కాంగ్రెస్ లోని  మోస్ట్ పవర్ ఫుల్ లీడర్స్ లో ఆమె కూడా ఒకరు కానున్నారు. బైడెన్ సర్కార్ లో ఆమె కీలకంగా వ్యవహరించనున్నారు. దేశంలో అన్ని జాతులకు న్యాయం చేసేందుకు, పేదరికం, అసమానతల నిర్మూలనకు, దేశ పురోగతికి, సంక్షోభంలో ఉన్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తోడ్పాటు అందిస్తానని ప్రమీల చెప్పారు.

For More News..

అమెరికాలో కరోనాతో ఒక్కరోజే 3,260 మంది బలి

నేడు రోహిత్​కు ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ టెస్ట్‌‌‌‌

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టుకు ట్రంప్