జేఈఈ ఫలితాల్లో ప్రతిభ కాలేజీ ప్రభంజనం

జేఈఈ ఫలితాల్లో ప్రతిభ కాలేజీ ప్రభంజనం

మహబూబ్ నగర్, వెలుగు : జేఈఈ మెయిన్ రిజల్ట్స్ లో మహబూబ్​నగర్ లోని ప్రతిభ జూనియర్  కాలేజీ స్టూడెంట్లు ప్రభంజనం సృష్టించారు. కేదార్నాథ్ 98.28 శాతం, వర్షిత్ గౌడ్ 98.16, వాత్సల్య 98.06, యు విశాల్ 97.12, నాగ కౌశిక 96.95, జతిన్  96.03, భరత్  96.6, భాను ప్రదీప్ 95.43, సాయి జస్వంత్ రెడ్డి 95.39, మంజు 94.69, శివశంకర్ 94.03, సాకేత్ 94.19, అంజని చరణ్య రాఘవ్ 94.01, వైష్ణవి 93.84, నరేశ్  93.20, అభిరామ్ 92.99, మల్లేశ్  92.42, మానస 92.1 శాతం సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. కాలేజీ డైరెక్టర్లు కె.మంజులాదేవి, వి.లక్ష్మారెడ్డి, కె.విష్ణువర్ధన్ రెడ్డి, కె.జనార్దన్ రెడ్డి, జివెంకటేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు ఎస్. వెంకటరామయ్య, వెంకట్ రెడ్డి కృష్ణయ్య వారిని అభినందించారు.