
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు, ఔత్సాహిక ప్రజలకు నెలవు. టెక్నాలజీ హబ్‌గా రాష్ట్రం అవతరించింది. తెలంగాణ నిరంతరం అభివృద్ధి చెందుతూ, దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్నాను.
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము