నిజామాబాద్లో ప్రధాని మోదీ చేసిన ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు ఇవే

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 3వ తేదీన  మంగళవారం నిజామాబాద్‌లో పర్యటించారు. మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

  • రామగుండంలో 800 మెగావాట్ల ఎన్టీపీసీ రూ. 6,000 కోట్లతో చేపట్టిన పవర్‌ ప్రాజెక్టు జాతికి అంకితం
  • రూ. 1,200 కోట్లతో మనోహరాబాద్‌ -సిద్దిపేట 76 కి.మీ కొత్త రైలు మార్గం ప్రారంభం
  • రూ. 305 కోట్లతో మన్మాడ్‌ -ముద్కేడ్‌ – మహబూబ్‌నగర్‌ – డోన్‌ మధ్య చేపట్టిన రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టు ప్రారంభంః
  •  సిద్దిపేట -సికింద్రాబాద్‌ మార్గంలో తొలి రైలు సర్వీసు ప్రారంభం
  • రూ. 1,360 కోట్లతో 496 బస్తీ దవాఖానాల ఏర్పాటు
  •  ఆయుష్మాన్‌ భారత్‌ కింద పలు జిల్లా కేంద్రాల్లో 50 పడకలతో నిర్మించబోయే 20 క్రిటికల్‌ కేర్‌ విభాగాల పనుల ప్రారంభం
  •  పవర్, హెల్త్, రైల్వే ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన
  •  రూ.1369కోట్లతో హెల్త్ సెంటర్స్‌కు భూమిపూజ 

ALSO READ: పసుపు రైతుల కల నెరవేర్చిన ఘనత మోదీదే : డీకే అరుణ