
జోగిపేట,వెలుగు: జోగిపేట నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో ఖాళీగా ఉన్న గెస్ట్లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం లోపు అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్ రమేశ్ సూచించారు. కాలేజ్లో తెలుగు,ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ అండ్అప్లికేషన్స్, ఎకనామిక్స్, జంతు శాస్రం సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన వారికి సెప్టెంబర్ 10న ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.