జీఎంఆర్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెరిగిన జీక్యూజీ వాటా

జీఎంఆర్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెరిగిన జీక్యూజీ వాటా

న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ జీక్యూజీ పార్టనర్స్ జీఎంఆర్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన వాటాను 5.17 శాతానికి పెంచుకుంది. అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక పెట్టుబడిదారు అయిన జీక్యూజీ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్స్ ఆగస్టు 23న జీఎంఆర్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 0.43 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంతకుముందు, జీక్యూజీ పార్ట్​నర్స్​కు కంపెనీలో 4.74 శాతం వాటా ఉంది. 

తన అనుబంధ సంస్థల ద్వారా  ఫోర్ట్ లాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేల్ ఆధారిత అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్స్ అదనంగా 0.43 శాతం లేదా 4.52 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది.  ఒక్కొక్క షేరును రూ.95.85 ముగింపు ధర వద్ద కొన్నది. షేర్ల విలువ రూ.433 కోట్ల కంటే ఎక్కువ.    జీఎంఆర్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్  ఢిల్లీ, హైదరాబాద్  గోవాలో విమానాశ్రయాలను, ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మక్టన్ సెబు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. దీంతోపాటు మరికొన్ని విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేస్తోంది.