ప్రియాంక గాంధీని కలిసిన ఎమ్మెల్యే

తొర్రూరు, వెలుగు : కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని సోమవారం ఢిల్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీకి పుట్టినరోజు, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.