మళ్లీ కేసీఆర్ వస్తే.. భూములు మాయం.. నిరుద్యోగులు ఆగం : ప్రియాంక గాంధీ

  • భువనగిరిలో ప్రియాకా గాంధీ 
  • తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్  ఏం చేసింది.  
  • తెలంగాణలో అత్యాచారాలు, రైతుల అత్మహత్యలు పెరిగాయి. 
  • కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి ఎంటో చూపిస్తాం 
  • బీఆర్ఎస్ సర్కారు నుంచి పేదలకు ఏమీ రావడం లేదు
  • రైతు రుణమాఫీ కాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు 
  •  చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు  
  • ధరల పెరుగుదలను ప్రభుత్వం పట్టించుకోలేదు 
  • తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది
  • తెలంగాణ వచ్చాక యువకుల ఆకాంక్షలు నెరవేరలేదు 
  • బీఆర్ఎస్ మంత్రలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు 
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీలను అమలు చేస్తాం
  • ట్రిబుల్ ఆర్ బాధితులకు అండగా పోరాడుతాం 
  • తెలంగాణ కోసం యువత త్యాగం చేసింది
  • మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే  ప్రజల జీవితమే ఆగమైతది 
  • మళ్లీ కేసీఆర్ వస్తే.. భూములు మాయం.. నిరుద్యోగులు ఆగం 
  • కాంగ్రెస్ తోనే ప్రజల పాలన
  • నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తం
  • ఇళ్లు కట్టుకోడానికి రూ.  5 లక్షలు 
  • మహిళలకు ప్రతి నెల రూ. 2 వేల 500
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 
  • 200 యూనిట్ల ఉచిత కరెంట్ 
  • రైతురూణమాఫీతో పాటు వరికి మద్దతు ధర 
  • పేదలకు రూ. 4 వేల పెన్షన్ 
  • ఇందిరమ్మ రాజ్యం  తీసుకోస్తాం
  • అధికారంలోకి రాగానే వరుస జాబ్ నోటిఫికేషన్లు
  • బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే