ఎగ్జామ్ లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూతో సీఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్..

ఎగ్జామ్ లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూతో సీఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్..

ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు భర్తీ కోసం నేషనల్ ఎన్విరాన్​మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్(సీఎస్ఐఆర్ ఎన్ఈఈఆర్ఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల ​అభ్యర్థులు మే 1వ తేదీలోగా ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టు: ప్రాజెక్ట్ అసోసియేట్
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్​మెంటల్ సైన్స్​లో ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • లాస్ట్ డేట్: మే 1. 
  • సెలెక్షన్ ప్రాసెస్:  ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు  www.neeri.res.inలో సంప్రదించగలరు.