భారత వాయుసేన పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు తాజాగా పదోన్నతి లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వాయుసేన ఉత్తర్వులు జారీ చేసింది. బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత.. భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో అభినందన్ ధైర్యసాహసాలు చూపించారు. ఈ క్రమంలోనే అభినందన్‌కు పదోన్నతి దక్కింది. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడినందుకుగానూ అభినందన్‌ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. తాజాగా అభినందన్‌కు గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ దక్కనుంది. ఈ పదవి సైనికదళంలో కల్నల్ ర్యాంక్‌తో సమానం.
గ్రూప్ కెప్టెన్ గా పైలట్ అభినందన్
- దేశం
- November 4, 2021
లేటెస్ట్
- ఇండియాలో ఇండ్లు తెగ కొంటున్నారంట.. ఎంత రేటు ఉన్న ఇండ్లకు గిరాకీ ఉందంటే..
- జనవరి 11 నుంచి ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు
- రాజన్న హుండీ ఆదాయం..రూ. కోటి28 లక్షలు
- నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ చెఫ్ డి మిషన్‌గా సోనీబాలా దేవి
- బీసీ రిజర్వేషన్లపై కమిషన్ ఆరా
- స్పై థ్రిల్లర్ G2 లో జాయిన్ అయిన వామికా గబ్బి
- సైబర్ దాడుల బాధితులకు పరిహారం కాయిన్ స్విచ్ ప్రకటన
- బీసీసీఐ సెక్రటరీగా దేవజిత్
- మార్చి నెలాఖరుకల్లా మెట్రోల డీపీఆర్‌లు రెడీ చేయండి: సీఎం రేవంత్
- డీజే, ఆల్కహాల్ లేకుండా పెళ్లి చేసుకుంటే రివార్డు: గ్రామపంచాయతీ తీర్మానం
Most Read News
- బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
- సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..
- Oscars 2025: ‘ఆస్కార్’ బరిలో నిలిచిన ‘కంగువ’.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న మన సినిమాలివే..!
- OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- ప్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్
- ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
- భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ
- Celebrity Divorce: మళ్లీ విడాకులా.. నాలుగో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన హీరోయిన్
- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?
- ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్ : రూ.10 లక్షల వరకు ఇన్‌కం ట్యాక్స్ లేదంటగా..!