బయటకే సెలూన్.. లోపల మాత్రం వేరే యవ్వారం

బోర్డు చూస్తే అంతా సెలూనే అనుకుంటారు. కానీ లోపలికి వెళ్తే మాత్రం జరిగేదంతా వేరే వ్యవహారం. నెల్లూరు నగరం నడి బొడ్డును వెలిసిన ప్లాటినమ్ సెలూన్ అండ్ బ్యూటీ స్పాలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెలూన్ పేరిట షాపు ఏర్పాటు చేసి లోపల గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

This image has an empty alt attribute; its file name is 2.jpg

గత కొద్దిరోజుల నుంచి సెలూన్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దర్గామిట్ట పోలీసులు సెలూన్‌పై దాడి చేశారు. పోలీసుల దాడితో గుట్టు రట్టైంది. ఈ దాడిలో కలకత్తా యువతితో పాటు మరో విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని స్టేషన్‌కి తరలించి సెలూన్ కార్యకలాపాలపై విచారణ చేస్తున్నారు.

This image has an empty alt attribute; its file name is 1-1.jpg

For More News..

పిల్లల్ని స్కూల్‌కు పంపాలనుకుంటున్నారా? అయితే ఈ పేపర్‌పై సంతకం చేయాల్సిందే

నీట్ పీజీ 2021 షెడ్యూల్ విడుదల

ఇండోనేషియాలో భారీ భూకంపం