అమిత్ షా రిజైన్​ కోరుతూ కాగడాల ప్రదర్శన

అమిత్ షా రిజైన్​ కోరుతూ కాగడాల ప్రదర్శన

అంబర్ పేట్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌‌‌‌ను అవమానించిన అమిత్‌‌ షా తీరుకు నిరసనగా లిబర్టీ సర్కిల్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన ర్యాలీ తీశారు.   యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.. అమిత్​ షా రాజీనామాకు  డిమాండ్ చేశారు.