నవగ్రహ విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చిన శంషాబాద్ బంద్బుధవారం ప్రశాంతంగా ముగిసింది. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్‌పాటించారు. శంషాబాద్వీధుల్లో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో హిందూ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు.
శంషాబాద్ బంద్ ప్రశాంతం
- హైదరాబాద్
- November 7, 2024
లేటెస్ట్
- చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీ: అర్జున్ రెండో గేమ్ డ్రా
- ప్రియాంక గెలిస్తే..కాంగ్రెస్‌కు ఇంకింత జోష్!
- అమెరికాతో కలిసి పని చేయడానికి మేం సిద్ధం
- డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్: సెమీస్‌కు దూసుకెళ్లిన కోకా గాఫ్
- కులగణన త్వరగా పూర్తి చేయాలి: బీసీ నేతలు
- ప్రొ కబడ్డీ లీగ్: తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ విజయం
- అమెరికా ఎన్నికల్లో నాన్సీ పెలోసి ఘన విజయం
- 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు
- ఆస్ట్రేలియా- ఎ vs ఇండియా -ఎ.. కేఎల్ రాహుల్‌పైనే ఫుల్ ఫోకస్
- సెనేట్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ సారా మెక్ బ్రైడ్ విజయం
Most Read News
- Samantha: మరదలుగా ఉన్న సమంత నాకు చెల్లెలు అయింది.. రానా జోక్స్పై సామ్ రియాక్షన్ ఇదే
- సెలవులో సీఎస్ శాంతి కుమారి
- Bigg Boss: బిగ్‌బాస్ ఓటింగ్‌లో దూసుకెళ్తున్న గౌతమ్.. ఈ వారం ఎలిమినేషన్లో ఉన్నది వీరిద్దరే!
- US Election 2024: రిపబ్లికన్ల విజయం..132 ఏళ్ల చరిత్ర తిరగరాసిన ట్రంప్
- US Election Results : ట్రంప్ 232, హారిస్ 211.. నువ్వానేనా అన్నట్లు ఫలితాలు
- ఖమ్మం కలెక్టర్ వింత వార్నింగ్ : అలా చేస్తే.. ఖాళీ జాగాలో గవర్నమెంట్ ల్యాండ్ బోర్డ్ పెడతాం
- Beauty Tips : కనుబొమ్మలు అందంగా.. పెద్దగా పెరగాలంటే ఇలా చేయండి..!
- పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు వేస్తాం : కలెక్టర్ సంతోష్
- మద్దెల చెరువు సూరి హత్య కేసు..నిందితుడు భాను కిరణ్ జైలు నుంచి విడుదల
- ట్రంప్‌ను గెలిపించిన ఆ ఇద్దరు.. అమెరికా మీడియాను ఎదిరించి మరీ..