మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు శనివారం నల్ల బడ్జీలతో నిరసన తెలిపారు. ఈ నెల 24 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఆందోళనలో విద్యార్థులు పాల్గొని లా, ఇంజనీరింగ్ కాలేజీల సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ, ఎస్ఎస్ యూ, పీయూ జేఏసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పీయూలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
- మహబూబ్ నగర్
- February 18, 2024
లేటెస్ట్
- కొత్తగూడెం ప్రజలకు ఈ విషయం తెలుసా..? అంతా అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే ప్రకటన
- రాబందుల రక్షణకు జటాయు
- రామగుండం సిటీకి సోలార్ కరెంట్.. జీరో కరెంట్ బిల్లు దిశగా కసరత్తు.. ఫిబ్రవరి నాటికి స్ట్రీట్‌లైట్లకు కూడా సోలారే..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- కీసరలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
- పద్మారావునగర్ లో ప్రమాదకరంగా డ్రైనేజీ పనులు
- గ్రేటర్ వ్యాప్తంగా..హ్యాపీ.. హ్యాపీ క్రిస్మస్
- బుక్ ఫెయిర్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
- నాలుగైదు రోజుల్లో జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభిస్తాం
- యాక్టివ్ మోడ్‌లోకి..మున్సిపల్ టాస్క్‌ఫోర్స్
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- వరంగల్ జిల్లాలో రేటు కోసం రూటు మార్చారు.. మాజీ ఎమ్మెల్యే తన భార్య పేరిట ల్యాండ్ కొనుగోలు చేసి..
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- Trisha: నా కొడుకు చనిపోయాడని త్రిష పోస్ట్.. క్రిస్మస్ పండుగ పూట విషాదం
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..