అనాథాశ్రమాలకు నిత్యవసరాలు అందజేత

అనాథాశ్రమాలకు నిత్యవసరాలు అందజేత

పద్మారావునగర్, వెలుగు: దాన్ ఉత్సవ్–2024లో భాగంగా పద్మారావునగర్​లోని యూరో కిడ్స్​ స్కూల్ నిర్వాహకులు, స్టూడెంట్ల తల్లిదండ్రులు నిత్యవసరాలు కలెక్ట్ చేసి శనివారం పలు అనాథాశ్రమాలకు అందజేశారు. న్యూ బోయిగూడలోని లిటిల్ సిస్టర్స్​హోమ్​ఫర్​ఏజ్డ్,  సీతాఫల్​మండిలోని అమన్ వేదిక రెయిన్​బో హోమ్​ఫర్ ఆర్ఫన్ గర్ల్స్​,  సిటీ లైట్ హోటల్​దగ్గరున్న ఆర్ఫనేజ్​నైటింగల్​హోమ్ ఫర్​బాయ్స్​లో నిత్యవసరాలు అందించారు. ప్రిన్సిపాల్​ఎస్తార్​విద్యావతి పాల్గొన్నారు.