మెట్ పల్లి, వెలుగు: టెట్‌తో సంబంధం లేకుండా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గాదే నర్సింగరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మెట్పల్లి పట్టణంలో పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పీఆర్టీయూ ఆవిర్భావం నుంచి టీచర్ల సమస్యల కోసం పోరాడుతోందన్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ రాష్ట్ర ప్రతినిధి రాజు జాదవ్, సభ్యులు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు డాక్టర్ ముత్యపు నాగన్న, మహేశ్ కుమార్, యాదగిరి, సంతోష్, వేణు, రాజేంద్ర ప్రసాద్, సురేశ్, రాజ్ జాదవ్ పాల్గొన్నారు.
టెట్‌తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇయ్యాలే : గాదే నర్సింగరావు
- కరీంనగర్
- April 10, 2024
లేటెస్ట్
- వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్
- వేములవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి : ఎస్పీ అఖిల్ మహాజన్
- జనరల్ స్టడీస్: హక్కుల కమిషన్
- సీనియర్ సిటిజన్లకు భరోసా : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- Happy New Year 2025 : పార్టీల్లో తాగేస్తున్నారా.. తినేస్తున్నారా.. ఈ డిటాక్స్ డ్రింక్ తాగండి.. కొవ్వు కరిగిపోతుంది..!
- బీచుపల్లిలో 120 క్వింటాళ్ల సీఎంఆర్ వడ్లు చోరీ
- ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
- రైతులకు స్పింక్లర్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి
- నా కంటే పెద్ద స్టార్ అల్లు అర్జున్.. : KBC16లో అమితాబ్ కామెంట్స్
- దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన గొప్ప వ్యక్తి.. మన్మోహన్ సింగ్‌కు PM మోడీ నివాళులు
Most Read News
- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎంతో ఒక్కమాట చెప్పి మీటింగ్‌లో అల్లు అరవింద్ సైలెంట్
- సంధ్య థియేటర్ తొక్కిసలాటను మీరే చూడండి..: సినిమా వాళ్లకే సినిమా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణలో కొత్తగా 13 వేల కొలువులు..ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురూ
- పుష్ప-2 వివాదాల ఎఫెక్ట్.. సినిమాలకు సుకుమార్ గుడ్ బై..?
- ఆధ్యాత్మికం : మౌనాన్ని మించిన మంచి లేదు.. 3 రకాలుగా మౌనం.. రమణ మహర్షి చెప్పిన సూక్తి ఇదే..!
- చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..
- సంవత్సరానికి రూ.15 లక్షల లోపు సంపాదించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
- జీతం నెలకు రూ.13 వేలే.. గర్ల్‌ఫ్రెండ్‌కు BMW కారు 4BHK ఫ్లాటు.. సినిమా స్టైల్ దోపిడీ
- PAN 2.0: పాత పాన్ కార్డులు చెల్లుతాయా?..పాన్ 2.0 కార్డులతో ఉపయోగం..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..
- Good Health : పొటాషియం లోపిస్తే ఇన్ని అనారోగ్య సమస్యలా.. ఇవి తింటేనే సరైన ఆరోగ్యం..!