హైదరాబాద్, వెలుగు: వరంగల్– నల్గొండ– ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తున్నామని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారని, ప్రజల తరపున గొంతెత్తారని శనివారం ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పాలకుల తప్పిదాలను ప్రజలకు వివరించారని, పాలకులను ఎప్పటికప్పుడు నిలదీశారని చెప్పారు. అలాంటి యువ నాయకుడు శాసన మండలిలో ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించామని వారు పేర్కొన్నారు.
తీన్మార్ మల్లన్నకే మా మద్దతు .. పీఆర్టీయూ తెలంగాణ ప్రకటన
- హైదరాబాద్
- May 5, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్
- గచ్చిబౌలిలో ఒరిగిన ఐదంస్తుల భవనం.. బిల్డర్ శ్రీనుపై కేసు నమోదు
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును సీరియస్‌గా తీసుకోండి: డిప్యూటీ సీఎం భట్టి
- Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
- ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం
- చంద్రబాబు.. తల్లిదండ్రులకు ఏనాడైనా రెండు పూటలా భోజనం పెట్టావా: జగన్ సంచలన వ్యాఖ్యలు
- Jharkhand exit polls: జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. విజయం ఏ పార్టీదంటే..?
- Maharashtra Exit Polls 2024: మహారాష్ట్ర పీఠం ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి
- వాస్తవాలు మాట్లాడుదాం.. అసెంబ్లీకి రా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
- మహారాష్ట్ర ఎన్నికల్లో విషాదం.. గుండెపోటుతో స్వతంత్ర అభ్యర్థి మృతి
Most Read News
- మాదాపూర్‌లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్.. పరుగులు తీసిన స్థానికులు
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- చికెన్ బిర్యానీ తిన్నయువకుడికి అస్వస్థత
- Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!
- కెటిల్స్ వాడినందుకు రూ.30వేలు ఫైనా?
- హైదరాబాద్‌లో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేప్టీ తనిఖీలు
- 48 గంటల్లో.. 3 కోట్ల రూపాయలు కొట్టేశారు.. బిగ్ స్కాం ఇన్ ఇండియా
- AUS vs IND: భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది: జోష్ హేజిల్‌వుడ్
- IPL 2025 Mega Auction: RCB ట్రయల్స్‌లో యువ క్రికెటర్ .. ఎవరీ ఆంగ్క్రిష్ రఘువంశీ..?
- Manamey OTT: ఓటీటీలోకి శర్వానంద్ మనమే.. ఐదు నెలలైన స్ట్రీమింగ్కు రాకపోవడానికి కారణమేంటీ?