రంగారెడ్డి : రాజేంద్రనగర్ లోని నడి రోడ్డుపై సైకో వీరంగం సృష్టించాడు. హైదర్ గూడ చౌరస్తాలో వాహనాల పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోనే ప్రయత్నం చేసిన వారిపై చేయి చేసుకున్నాడు. అర్ద నగ్నంగా రోడ్డు పై కూర్చోని ఇబ్బంది కలుగజేశాడు. ఆర్టీసీ బస్సు కిందకు ఒక్కసారిగా దూసుకొని వెళ్లాడు. అక్కడున్నవారు సైకోను బస్సు కింద నుంచి బయటకు లాగారు.
దీంతో తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.