ఇయ్యాల (ఏప్రిల్ 01) ప్రజావాణి​ రద్దు ..నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ప్రకటన

ఇయ్యాల (ఏప్రిల్ 01)  ప్రజావాణి​ రద్దు ..నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ ప్రకటన

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్​లో మంగళవారం జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్టు నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ తెలిపారు. రంజాన్ మరుసటి రోజు మంగళవారం సెలవు ప్రకటించడంతో ప్రజావాణిని రద్దు చేశామని చెప్పారు. 

శుక్రవారం ప్రజావాణి యథావిధిగా జరుగుతుందని పేర్కొన్నారు.