వెలుగు, హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ హాఫ్ మారథన్ 5కే,10కే ఆదివారం ఉత్సాహంగా జరిగింది. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్యఅతిథిగి హాజరై మారథన్ను ప్రారంభించారు. 6 వేల మంది పరుగులో పాల్గొన్నారు.