పంజాబ్ లో అకళీదల్, ఆప్ నేతల మధ్య తలెత్తిన ఘర్షణ కాల్పులకు దారి తీసింది. అకాళీదళ్ కార్యకర్త జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆప్ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఫజిల్కా జిల్లా జలాలాబాద్ పరిధిలోని మహమ్మదేవాలా గ్రామంలో శనివారం(అక్టోబర్05,2024) శిరోమనణి అకాలీదళ్(ఎస్ ఏడి) నేతలకు ఆప్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల క్రమంలో అకాలీదళ్ నేత వర్దేవ్ సింగ్ పై అప్ అభ్యర్థి మన్ దీప్ బ్రార్ కు మధ్య తలెత్తాయి. దీంతో వర్దేవ్ సింగ్ పై మన్ దీప్ బ్రార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం నామినేషన్ తిరస్కరించబడుతుందని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ALSO READ | అగ్ని ప్రమాదంలో కుటుంబసభ్యులు ఐదుగురు మృతి
వర్దేవ్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆప్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.