PBKS vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. రాజస్థాన్ జట్టులో ఒక మార్పు

PBKS vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. రాజస్థాన్ జట్టులో ఒక మార్పు

చండీగఢ్ వేదికగా శనివారం (ఏప్రిల్ 5) పంజా కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలవగా.. రాజస్థాన్ మూడు మ్యాచ్ ల్లో ఒకటి మాత్రమే గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. తుషార్ దేశ్ పాండే స్థానంలో యుద్ వీర్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు పంజాబ్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. 

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్ , షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ

►ALSO READ | CSK vs DC: కుటుంబం మొత్తం స్టేడియంలోనే: ధోనీ రిటైర్మెంట్‌పై ఫ్యాన్స్ టెన్షన్!