PBKS vs LSG : టాస్ పంజాబ్దే.. బ్యాటింగ్ చేయనున్న లక్నో

మొహాలి వేదికపై లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణం మ్యాచులకు దూరం అయిన శిఖర్ ధవన్.. ఈ మ్యాచ్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు.రబాడా కూడా తిరిగి రావడంతో పంజాబ్ బౌలింగ్ మరింత బలపడింది.

తుది జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైదే, శిఖర్ ధావన్(సి), సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(w), షారుక్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (c), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్