కామారెడ్డి , వెలుగు: జిల్లాలో ఇప్పటి వరకు రూ. 422 కోట్ల విలువైన 1,91,567 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు కామారెడ్డి అడిషనల్కలెక్టర్చంద్రమోహన్ తెలిపారు. సోమవారం ఆయన తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి, సంతాయిపేట, బ్రహ్మణ్పల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో రైసుమిల్లర్లతో మీటింగ్ నిర్వహించారు. చంద్రమోహన్మాట్లాడుతూ.. కాంట పెట్టిన వెంటనే ఆన్లైన్లో ఏంట్రీ చేయాలన్నారు. ట్యాబ్‌లో ఎంట్రీ అయిన వెంటనే రైతుల అకౌంట్లో పైసలు జమ చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన వడ్లను మిల్లుల్లో ఉన్న కెపాసిటీ మేరకు ఆన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్నందున మిల్లులకు వచ్చిన వడ్లను డిలే చేయకుండా ఆన్లోడ్ చేసుకోవాలన్నారు. డీఎస్వో మల్లిఖార్జునబాబు, డీఎం నిత్యానందం, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- నిజామాబాద్
- May 7, 2024
లేటెస్ట్
- ఇదేం గలీజు పని.. హైదరాబాద్‌లో ఉప్పల్ సైడ్ ఉండేటోళ్లు.. సూడండి.!
- ఆయుధాలు చూడొచ్చు, సైన్యం గురించి తెలుసుకోవచ్చు.. గోల్కొండ కోటలో ‘Know Your Army’ మేళా
- గుడ్ న్యూస్..ఇకపై ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై.. ఫస్ట్ టైం దేశీయ ఫ్లైట్లలో
- AUS vs IND: భారత క్రికెటర్లకు ఆస్ట్రేలియా ప్రధాని ఆతిథ్యం
- అల్లు అర్జున్ కేసులో మరో కీలక మలుపు.. కీలక ఆదేశాలు జారీ చేసిన NHRC
- Trai Alert: ఫ్రీ రీచార్జ్ అంటూ మేసేజ్‌లు వస్తున్నాయా! జాగ్రత్త.. బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే..
- Team India: ఆడటం ఇష్టం లేకుంటే తప్పుకోండి.. డ్రెస్సింగ్ రూమ్‌లో గంభీర్ మాస్ బ్యాటింగ్
- హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని ఆఫీస్‌లో భారీ అగ్నిప్రమాదం
- Nitish Reddy: ఏకంగా 20 మందిని వెనక్కినెట్టి.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నితీష్ రెడ్డి జోరు
- V6 DIGITAL 01.01.2025 EVENING EDITION
Most Read News
- కొత్త ఏడాది కానుకగా.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
- హైదరాబాద్‌లో కిరాయి ఇంట్లో మరణమూ శాపమే..!
- గుడ్ న్యూస్ : ఇంటర్ సిలబస్ కుదింపు
- ఈ బ్యాంకు ఖాతాలు మూసేస్తున్నారు.. మీ ఖాతాల్లో డబ్బులు ఉంటే వెంటనే డ్రా చేసుకోండి
- రైతులకు గుడ్ న్యూస్: 1350 రూపాయలకే 50 కేజీల DAP ఎరువుల బస్తా..!
- విషాదం నింపిన 31st దావత్.. కొత్త సంవత్సరం రాక ముందుకే తెల్లారిన బతుకులు
- న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి తిండి తిన్నామా.. హైద్రాబాద్ రెస్టారెంట్లలో అధ్వాన్న పరిస్థితులు
- 2025లో కోటీశ్వరులు కావటం ఎలా: ఈ 15 మ్యూచువల్ ఫండ్స్ లో ట్రై చేయండి..!
- పంచాయతీరాజ్‌లో ఈ–ఆఫీస్! సర్క్యులర్లు, జీవోలన్నీ ఆన్లైన్లోనే..
- హైదరాబాదీలకు న్యూఇయర్ గిఫ్ట్: మేడ్చల్, శామీర్‌పేట్ వరకు మెట్రో పొడిగింపు