సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు

సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన పీవీ సింధు

తన పెండ్లికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. తల్లిదండ్రులతో కలిసి శనివారం సీఎంను ఆయన నివాసంలో కలిసి పెండ్లి పత్రిక ఇచ్చింది. హైదరాబాద్‌‌కు చెందిన వెంకట దత్త సాయితో  సింధు వివాహం ఈ నెల 22న ఉదయ్‌‌పూర్‌‌‌‌లో జరగనుంది.24న హైదరాబాద్‌‌లో రిసెప్షన్‌‌ ఏర్పాటు చేశారు.