టోక్యో ఒలింపిక్స్ లో భారత షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన స్టార్ షట్లర్.. తన ఖాతాలో మరో ఒలింపిక్ మెడల్ వేసుకుంది. చైనా ప్లేయర్ హి బింగ్జియావోతో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండు సెట్లలో గెలిచిన సింధు భారత జెండాను రెపరెపలాడించింది. ఫస్ట్ గేమ్ ను 8 పాయింట్ల తేడాతో అలవోకగా గెల్చుకున్న సింధు.. రెండో సెట్లో కాస్త చెమటోడ్చింది. అయితే 6 పాయింట్ల తేడాతో ఈ సెట్లో కూడా నెగ్గి రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళా స్పోర్ట్స్‌పర్సన్‌గా రికార్డు క్రియేట్ చేసింది. శనివారం జరిగిన సెమీస్‌లో వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిన సింధు.. ఇవ్వాళ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తనదైన శైలిలో రఫ్ఫాడించింది. గ్రౌండ్ మొత్తం కలియతిరుగుతూ పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడింది. చివరి వరకు అదే ఊపును కొనసాగించి రెండో సెట్‌ను కైవసం చేసుకొని కాంస్యంతో మెరిసింది.
ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- ఆట
- August 1, 2021
లేటెస్ట్
- ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి
- ఆవును నరికి చంపిన దుండగులు.. క్లూస్‌టీం,డాగ్‌స్క్వాడ్ బృందాలతో పోలీసుల విచారణ
- రోడ్లను ఆక్రమిస్తూ వాహనాలను నిలిపితే చర్యలు : ఎస్పీ శబరీశ్
- కందికొండ జాతరకు పోటెత్తిన భక్తులు
- Abhinav: బాలకార్మిక వ్యవస్ధ, గంజాయి మాఫియాకు చెక్ పెట్టేలా ‘అభినవ్’ మూవీ
- సికింద్రాబాద్ పీజీ కాలేజీలో కుళ్లిపోయిన ఆహారం.. విద్యార్థుల ఆందోళన
- నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- ప్రతి గింజనూ కొంటాం: కలెక్టర్ హనుమంతరావు
- ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా
- కార్తీక పౌర్ణమి వేళ.. ఆలయాల కిటకిట
Most Read News
- IND vs SA 4th T20: సౌతాఫ్రికాపై ఊచకోత.. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన శాంసన్-తిలక్ జోడి
- హైదరాబాద్‌లో స్విగ్గీ, జొమాటోకు పోతున్న డెలివరీ బాయ్స్‌కు ఈ సంగతి తెలిస్తే అంతే..!
- రాత్రి పూట భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తింటే జరిగేది ఇది..!
- IND vs SA 4th T20: శాంసన్ సిక్సర్ పవర్.. బాల్ దవడకు తగిలి ఏడ్చేసిన అమ్మాయి
- వరంగల్ భద్రకాళి ఆలయంలో అఘోరి.. చీర కట్టుకోవాల్సిందే అనేసరికి..
- కార్తీక పౌర్ణమి.. శివుడికే కాదు విష్ణువుకి కూడా విశిష్టతనే..! ఈ రోజు దీపం వెలిగిస్తే పాపాలు పోతాయా..!
- వామ్మో.. కేపీహెచ్బీలో ఇలాంటోళ్లు కూడా ఉన్నరు.. జర పైలం..
- గోవాలో మద్యం కొంటున్న వీడియోపై స్పందించిన అల్లు అర్జున్..
- Post Office RD Scheme: పోస్టాఫీసు బెస్ట్ స్కీం..ప్రతి నెలా 5వేల పెట్టుబడి..చేతికి 8.5లక్షల రాబడి
- IND vs SA 4th T20: సౌతాఫ్రికాతో చివరి టీ20.. రింకూ స్థానంలో వికెట్ కీపర్‌కు ఛాన్స్