వెలుగు, మల్కాజిగిరి: ట్రాఫిక్ రూల్స్‌పై రాచకొండ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. గురువారం మల్కాజిగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కారులో వినాయకుడి విగ్రహాన్ని కూర్చోబెట్టి నిమజ్జనానికి తీసుకెళ్లింది. ఆమెతోపాటు వినాయకుడికి సీట్ బెల్టు పెట్టింది.
ఆ ఫొటోను రాచకొండ పోలీసులు ఎక్స్ లో షేర్చేశారు. దేవుడికైనా సీటు బెల్ట్ మస్ట్ అని క్యాప్షన్ఇచ్చారు.