రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాలతో యాదాద్రి జిల్లా పోలీసులు సైకిల్‌పై పెట్రోలింగ్ప్రారంభించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సైకిల్‌పై పెట్రోలింగ్ చేస్తున్నారు. పెట్రోలింగ్‌లో భాగంగా గ్రామాల్లోని యువతకు డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను పోలీసులు వివరిస్తున్నారు.
-యాదాద్రి, వెలుగు