ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన మామ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా నాలుగు రోజులపాటు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 28న (శనివారం) సాయంత్రం తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది. ప్రయాణ ఖర్చులు, ఎస్కార్ట్ చార్జీలను రాధాకిషన్‌రావే భరించాలని స్పష్టం చేసింది.
ALSO READ | అమ్మా.. నిర్మలమ్మా:మీరు మీ పాత కారు అమ్ముతున్నారా..18 శాతం GST కట్టండి?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 ఏళ్ల పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో కీలకంగా వ్యవహరించిన రాధాకిషన్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే.